Skip to main content

Degree Admissions: ‘దోస్త్‌’ తొలి దశ సీట్ల కేటాయింపు.. ఇలా చెక్ చేసుకొండి..

సాక్షి, హైదరాబాద్‌: డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ‘దోస్త్‌’ ద్వారా దరఖాస్తు చేసిన విద్యార్థులకు జూన్ 6న‌ తొలి దశ సీట్లు కేటాయిస్తారు.
Hyderabad degree course admissions  June 6 seat allocation  first phase of Dost is allotment of seats Degree course admission results

సాయంత్రం 3గంటలకు విద్యా ర్థులు ఏ కాలేజీలో, ఏ కోర్సులో సీటు వచ్చిందో ఆన్‌లైన్‌ ద్వారా చూసుకోవచ్చని ఉన్నత విద్యా మండలి కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్‌ తెలిపారు. దోస్త్‌లో ఇప్పటివరకూ 1.03 లక్షల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. వీరిలో 85 వేల మంది వెబ్‌ ఆప్షన్లు ఇచ్చారు.  

చదవండి:

Beginning of Academic Year: ఇక చదువుల సీజన్‌.. జోరందుకున్న అడ్మిషన్లు

UGC: డిగ్రీ పేర్లకు అంతర్జాతీయ లుక్‌.. యూజీసీ సూచనలు ఇలా..

Published date : 06 Jun 2024 01:38PM

Photo Stories