Skip to main content

బైపీసీ స్ట్రీమ్ కోర్సుల ఆన్లైన్ దరఖాస్తుల గడువు పొడిగింపు

Extension of deadline for online applications for BIPC stream courses
బైపీసీ స్ట్రీమ్ కోర్సుల ఆన్లైన్ దరఖాస్తుల గడువు పొడిగింపు

ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవ సాయ, పీవీ నరసింహారావు వెటర్నరీ, కొండా లక్ష్మ ణ్‌ ఉద్యాన విశ్వవిద్యాలయాల్లో బైపీసీ స్ట్రీమ్‌ కోర్సు ల ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువును ఆక్టోబర్‌ 7వ తేదీకి పొడిగించినట్లు వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎస్‌.సుధీర్‌ కుమార్‌ తెలిపారు. ఈ బైపీసీ స్ట్రీమ్‌ కోర్సులకు సంబంధించిన కౌన్సె లింగ్‌ కాళోజీ హెల్త్‌ విశ్వవిద్యాలయం నిర్వహించే ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌ (ఫస్ట్‌ ఫేజ్‌) తర్వాత నిర్వహిస్తామని వివరించారు. మరిన్ని వివరాలకు www.pjtsu.edu.inలో చూడాలని సూచించారు. 

చదవండి: 

NEET UG 2022 Cutoff: నీట్‌ నిరాశ పరిచినా.. మరెన్నో మార్గాలు!!

NEET -SS 2021 : సూపర్‌ స్పెషాలిటీ కోర్సుల్లో చేరాల‌నుకుంటున్నారా? అయితే ఇది మీ కోస‌మే..

Published date : 04 Oct 2022 01:03PM

Photo Stories