Skip to main content

కమ్యూనిటీ సైన్స్‌ కోర్సులకు గడువు పెంపు

Extension of deadline for Community Science courses
కమ్యూనిటీ సైన్స్‌ కోర్సులకు గడువు పెంపు

Acharya N. G. Ranga Agricultural University పరిధిలోని కళాశాలల్లో నిర్వహిస్తోన్న అగ్రికల్చరల్‌ ఎన్‌ఆర్‌ఐ, ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్డ్‌ కోట, కమ్యూనిటీ సైన్స్‌ కోర్సుల్లో ప్రవేశాలకు గడువు తేదీని ఆగస్టు 30వ తేదీ వరకూ పొడిగించారు. ఈ విషయాన్ని వర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ జి. రామారావు ఆగస్టు 26న తెలిపారు. మరిన్ని వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

చదవండి: 

Published date : 27 Aug 2022 05:24PM

Photo Stories