Skip to main content

Eklavya Model Residential School :ఈఎంఆర్ఎస్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

తెలంగాణ రాష్ట్రంలోని 23 ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ (ఈఎంఆర్‌ఎస్‌)లో ఆరో తరగతి ప్రవేశాలకు సంబంధించి నిర్వహించిన అర్హత పరీక్ష ఫలితాలు సెప్టెంబర్‌ 15న వెలువడ్డాయి.
 eklavya model residential school
ఈఎంఆర్ఎస్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

ఈఎంఆర్‌ఎస్‌ సొసైటీ కార్యదర్శి రోనాల్డ్‌రాస్‌ ఫలితాలను విడుదల చేశారు. తెలంగాణ ఈఎంఆర్‌ ఎస్‌ వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. వి ద్యార్థులు సెప్టెంబర్‌ 24 వరకు నిర్దేశించిన పాఠశాలల్లో ప్రి¯Œ్సపల్‌కు రిపోర్టు చేయాలని కార్యదర్శి సూచించారు. 

Published date : 15 Sep 2021 04:40PM

Photo Stories