Skip to main content

SPMVV: మహిళా వర్సిటీలో ఎర్త్‌ క్‌లైమెట్‌ హబ్‌

తిరుపతి సిటీ : శ్రీపద్మావతి మహిళా వర్సిటీలోని సావే రీ అతిథి గృహంలో ఆగ‌స్టు 15న‌ ప్లానెట్‌ ఎర్త్‌ క్‌లైమెట్‌ హబ్‌ ప్రారంభించా రు.
Earth Climate Hub at Womens University
మహిళా వర్సిటీలో ఎర్త్‌ క్‌లైమెట్‌ హబ్‌

 వాషింగ్టన్‌న్‌కు చెందిన డాక్టర్‌ బార్ట్‌ ఫిషర్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయ న మాట్లాడుతూ జాతీయ సోలార్‌ మిషన్‌, వాటర్‌ మిషన్‌ వాతావరణ పరిరక్షణలో కీలకమన్నారు. దేశంలో తొలి కై ్లమెట్‌ హబ్‌ ఇక్కడ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో వీసీ భారతి, రిజిస్ట్రార్‌ రజిని, ఎస్వీయూ మాజీ వీసీ ఆర్‌.రామమూర్తి పాల్కొన్నారు.

చదవండి:

National Women VCs of Higher Education: విద్యాసంస్థలతో చర్చలు

SPMVV: ఘనంగా మహిళా వర్సిటీ స్నాతకోత్సవం

Published date : 16 Aug 2023 04:02PM

Photo Stories