Skip to main content

Degree Admissions: దోస్త్‌ ప్రత్యేక కౌన్సెలింగ్‌ తేదీలు ఇవే..

సాక్షి, హైదరాబాద్‌: డిగ్రీ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే దోస్త్‌ ప్రత్యేక కౌన్సెలింగ్‌ ఆగస్టు 7 నుంచి మొదలవుతుందని ఉన్నత విద్యామండలి తెలిపింది.
Degree Admissions
దోస్త్‌ ప్రత్యేక కౌన్సెలింగ్‌ తేదీలు ఇవే..

అభ్యర్థులు 7 నుంచి 13వ తేదీ వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని పేర్కొంది. 14 వరకు వెబ్‌ ఆప్షన్లు ఇవ్వొచ్చంది. సీట్ల కేటాయింపు 17వ తేదీన ఉంటుందని, 21 లోగా సీటు వచ్చిన వారు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలని సూచించింది. కాలేజీల్లో 21న రిపో ర్టు చేయాలంది. ఇంట్రా కాలేజీ ఆప్షన్ల ప్రక్రి య ఆగస్టు 2 నుంచి చేపడతామని, 5వ తేదీన ఇంట్రా కాలేజీ సీట్లు వెల్లడిస్తామని తెలిపింది.

చదవండి:

Degree College: అతిథి అధ్యాపకులకు దరఖాస్తుల ఆహ్వానం

Central University of AP: ఏకకాకంలో రెండు డిగ్రీలకు అవకాశం

Gurukul Degree College: ‘గురుకుల డిగ్రీ’.. ప్రారంభం కానట్టే!

Published date : 01 Aug 2023 12:00PM

Photo Stories