Skip to main content

DOST Self Reporting: ‘దోస్త్‌’ రిపోర్టింగ్‌ గడువు పెంపు

Web options deadline extended for Dost admissions  DOST Self reporting deadline extended  Higher Education Council statement on Dost admission: Self-reporting extended to June 15

సాక్షి, హైదరాబాద్‌: డిగ్రీలో ప్రవేశానికి దోస్త్‌ ద్వారా చేపట్టిన తొలి దశ సీట్లకు సెల్ఫ్‌ రిపోర్టు చేసే తేదీని జూన్ 12 నుంచి 15 వరకూ పొడిగించినట్టు ఉన్నత విద్యా మండలి ఓ ప్రకటనలో తెలిపింది. ఫేజ్‌–2 రిజిస్ట్రేషన్ల గడువును జూన్ 13 నుంచి 15కు, వెబ్‌ ఆప్షన్ల గడువును 14 నుంచి 15వ తేదీకి పొడిగించినట్టు వెల్లడించింది.

చదవండి:

Degree Admissions: ‘దోస్త్‌’ తొలి దశ సీట్ల కేటాయింపు.. ఇలా చెక్ చేసుకొండి..

Degree Seats: 50 వేల డిగ్రీ సీట్లకు కోత!

Published date : 13 Jun 2024 01:03PM

Photo Stories