Skip to main content

Results: మెడికల్‌ పీజీ, డిపొ్లమా ఫలితాలు విడుదల

Diploma Results Released
Diploma Results Released

లబ్బీపేట (విజయవాడ తూర్పు): డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం గత ఏడాది నవంబర్‌ నెలలో నిర్వహించిన పోస్టు గ్రాడ్యుయేషన్, డిపొ్లమా కోర్సుల పరీక్షల ఫలితాలను సోమవారం విడుదల చేశారు. ఈ ఫలితాలపై రీటోటలింగ్‌ కోరే విద్యార్థులు ప్రతి సబ్జెక్ట్‌కు రూ.2 వేలు చెల్లించి ఈ నెల 22వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్‌ కంట్రోలర్‌ డాక్టర్‌ సీహెచ్‌ శ్రీనివాసరావు తెలిపారు. ఫలితాలు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో చూడవచ్చు. 


Click here for more Education News
 

 

Published date : 11 Jan 2022 03:35PM

Photo Stories