Skip to main content

Head Constable Posts : ఐటీబీపీలో 112 హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టులు.. చివ‌రి తేదీ!

ఇండో–టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఐటీబీపీ).. గ్రూప్‌–సి నాన్‌ గెజిటెడ్‌ (నాన్‌ మినిస్టీరియల్‌) విభాగంలో.. హెడ్‌ కానిస్టేబుల్‌ (ఎడ్యుకేషన్‌ అండ్‌ స్ట్రెస్‌ కౌన్సిలర్‌) పోస్టుల భర్తీకి పురుషులు, మ‌హిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
Job applications for Head Constable posts at ITBP

»    మొత్తం పోస్టుల సంఖ్య: 112 (పురుషులు–96, మహిళలు–16).
»    అర్హత: డిగ్రీ (సైకాలజీ) లేదా ఏదైనా డిగ్రీ, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి.
»    వయసు: 05.08.2024 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
»    వేతనం: నెలకు రూ.25,500 నుంచి రూ.81,100.
»    ఎంపిక విధానం: ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్, రాతపరీక్ష, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్‌ ఎగ్జామ్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 07.07.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 05.08.2024
»    వెబ్‌సైట్‌: https://itbpolice.nic.in

Free Coaching: ‘టీ–శాట్‌ నెట్‌వర్క్‌ సేవలను పునరుద్ధరించాలి’

Published date : 17 Jul 2024 04:33PM

Photo Stories