Free Coaching: ‘టీ–శాట్ నెట్‌వర్క్ సేవలను పునరుద్ధరించాలి’
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: టీ–శాట్ నెట్‌వర్క్ సేవలను తక్షణమే పునరుద్ధరించాలని ‘ఎక్స్’వేదికగా మాజీమంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు.
నిరుపేద విద్యార్థులు, నిరుద్యోగులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వాల్సిన టీ–శాట్ చానళ్లు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో మూగపోయాయని, దీంతో విద్యార్థులు, నిరుద్యోగులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
చదవండి:
DSC 2024 Special Live Program: డీఎస్సీ పరీక్షలకు టీశాట్ లైవ్ ప్రోగ్రామ్స్
Published date : 18 Jul 2024 10:45AM