Posts at ITBA : ఐటీబీపీ కేంద్రాల్లో ఎస్‌ఐ, ఏఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు
» మొత్తం పోస్టుల సంఖ్య: 29.
» పోస్టుల వివరాలు: సబ్ ఇన్‌స్పెక్టర్ (స్టాఫ్ నర్స్)–10, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఫార్మసిస్ట్)–05, హెడ్ కానిస్టేబుల్ (మిడ్ వైఫ్–మహిళలు)–14.
» అర్హత: పదో తరగతి, 10+2, జీఎన్‌ఎం, ఏఎన్‌ఎం, డీఫార్మసీ ఉత్తీర్ణులై ఉండాలి.
» వేతనం: సబ్ ఇన్‌స్పెక్టర్ (స్టాఫ్‌నర్స్)–రూ.35,400 నుంచి రూ.1,12,400; అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్(ఫార్మసిస్ట్)–రూ.29,200 నుంచి రూ.92,300; హెడ్ కానిస్టేబుల్ (మిడ్‌వైఫ్–మహిళలు)–రూ.25,500 నుంచి రూ.81,100.
» వయసు: ఎస్‌ఐ పోస్టులకు 21 నుంచి 30 ఏళ్లు, ఏఎస్‌ఐ పోస్టులకు 20 నుంచి 28 ఏళ్లు, హెచ్‌సీ పోస్టులకు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
» ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రాక్టికల్ ఎగ్జామినేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 28.07.2024
» వెబ్‌సైట్: https://itbpolice.nic.in
Head Constable Posts : ఐటీబీపీలో 112 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు.. చివరి తేదీ!