Jobs at ITBP : ఐటీబీపీలో వివిధ విభాగాల్లో కానిస్టేబుల్ /ట్రేడ్స్‌మెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు..
» మొత్తం పోస్టుల సంఖ్య: 143.
» అర్హత: కానిస్టేబుల్/ట్రేడ్స్‌మెన్(బార్బర్, సఫాయి కర్మచారి–గార్డెనర్) పోస్టులకు మెట్రిక్యులేషన్/పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత వృత్తిలో పని అనుభవం ఉండాలి. కానిస్టేబుల్(గార్డెనర్)పోస్టులకు మెట్రిక్యులేషన్ లేదా పదో తరగతితో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ/డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలి.
» పే స్కేల్: నెలకు రూ.21,700 నుంచి 69,100.
» వయసు: కానిస్టేబుల్(బార్బర్/సఫాయి కర్మచారి) పోస్టులకు 21 నుంచి 25 ఏళ్లు, కానిస్టేబుల్(గార్డెనర్) పోస్టులకు 21 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.
» ఎంపిక విధానం: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్(పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(పీఎస్‌టీ), రాతపరీక్ష, ఒరిజనల్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్, ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
» ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 28.07.2024.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 26.08.2024.
» వెబ్‌సైట్: https://recruitment.itbpolice.nic.in
Tags
- jobs news
- Latest Job Notification
- ITBP Jobs
- constable Jobs
- Tradesman jobs
- Job Applications
- online applications
- job recruitments at itbp
- ITBP Recruitment 2024
- latest job news
- Eligible Candidates
- constable tradesman jobs
- Education News
- ITBPRecruitment2024
- ITBPConstableJobs
- ITBPBarberVacancy
- ITBPSafaiKarmachari
- ITBPGardenerJobs
- ITBPApplication
- JobOpenings
- Careers
- IndoTibetanBorderPolice
- Recruitment
- latest jobs in 2024
- sakshieducation latest job notifications in 2024