Skip to main content

PTU Admissions : పీటీయూలో పీహెచ్‌డీ కోర్సుల్లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు..

పుదుచ్చేరి టెక్నలాజికల్‌ యూనివర్శిటీ (పీటీయూ).. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫుల్‌టైమ్‌–పార్ట్‌టైమ్‌ పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
Puducherry Technological University admissions in Ph D Courses  Puducherry Technological University main entrance  PTU PhD program announcement 2024–25  PTU admission notice  Puducherry Technological University

»    మ్తొతం సీట్ల సంఖ్య: 04
»    విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌–కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌(ఈసీఈ), కంప్యూటర్‌ సైన్స్‌ –ఇంజనీరింగ్‌(సీఎస్‌ఈ), ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ).
»    అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, బీసీఏ/ఎంసీఏ /ఎంఎస్సీ/ఎంఎస్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
»    వేతనం: ఎంపికైన అభ్యర్థులకు మొదటి, రెండో ఏడాదికి రూ.38,750, మూడు, నాలుగు, ఐదో ఏడాదికి రూ.43,750 వేతనం లభిస్తుంది. 
»    ఎంపిక విధానం: ప్రవేశపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 26.07.2024.
»    ఆన్‌లైన్‌ ప్రవేశపరీక్ష తేదీ: 10.08.2024, 11.08.2024.
»    పరీక్ష ఫలితాలు: 19.08.2024.
»    ఇంటర్వ్యూ తేదీలు: 28.08.2024 నుంచి 30.08.2024 వరకు.
»    తుది ఎంపిక ఫలితాల వెల్లడితేది: 04.09.2024.
»    వెబ్‌సైట్‌: https://ptuniv.edu.in

Apprentice Posts at IFFCO : ఐఎఫ్‌సీసీవోలో గ్రాడ్యుయేట్‌ ఇంజనీర్‌ అప్రెంటిస్‌లు.. అర్హ‌త వీరికే!

Published date : 18 Jul 2024 09:08AM

Photo Stories