Apprentice Posts at IFFCO : ఐఎఫ్‌సీసీవోలో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటిస్‌లు.. అర్హత వీరికే!
Sakshi Education
న్యూఢిల్లీలోని ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్(ఐఎఫ్‌ఎఫ్‌సీవో).. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటిస్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్థులు ఐఎఫ్‌సీసీవో కేంద్రాలు/కార్యాలయాలు/ప్రాజెక్టుల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

» విభాగాలు: కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్, సివిల్.
» అర్హత: సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. జనరల్/ఓబీసీ అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 55 శాతం మార్కులు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
» వయసు: 01.07.2024 నాటికి 30 ఏళ్లు మించకూడదు.
» స్టైపెండ్: నెలకు రూ.35,000.
» ఎంపిక విధానం: ప్రిలిమినరీ కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ టెస్ట్, ఫైనల్ ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 31.07.2024.
» వెబ్‌సైట్: https://www.iffco.in
Published date : 17 Jul 2024 03:36PM
Tags
- Apprentice jobs
- IFFCO Recruitment 2024
- Job Notifications
- latest job news
- online applications
- Graduate Engineer Apprentice posts
- Indian Farmers Fertilizer Cooperative Ltd
- job recruitments latest
- Eligible Candidates
- Education News
- IFFCORecruitment
- GraduateEngineerApprentice
- Engineering Jobs
- Job Vacancies
- Engineering Apprenticeships
- IFFCOApplication
- latest jobs in 2024
- sakshieducation latest job notifictions