Skip to main content

Posts at SAIL : సెయిల్‌–బిలాయ్‌లో ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు..

స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌).. బిలాయ్‌ స్టీల్‌ ప్లాంట్‌ (బీఎస్‌పీ)లో ఎగ్జిక్యూటివ్, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Bhilai Steel Plant Executive and Non-Executive Vacancies  Apply for Jobs at SAIL Bhilai Steel Plant  Bhilai Steel Plant SAIL Job Notification  Executive and Non Executive Posts at SAIL-BSP  SAIL Bhilai Steel Plant Executive Recruitment  SAIL Recruitment Notification 2024   Job Openings

»    మొత్తం పోస్టుల సంఖ్య: 45.
»    ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు: సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌/కన్సల్టెంట్‌–19.
»    విభాగాలు: జనరల్‌ మెడిసిన్, డెర్మటాలజీ, ఆర్థోపెడిక్స్, ఈఎన్‌టీ, ఆప్తాల్మాలజీ తదితరాలు. 
»    నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు: మైన్స్‌ ఫోర్‌మెన్‌–03, జూనియర్‌ ఇంజనీరింగ్‌ అసోసియేట్‌ (ఎలక్ట్రికల్‌)–14, టెక్నికల్‌ అసోసియేట్‌ (బాయిలర్‌ ఆపరేషన్‌)–05.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, బీటెక్‌ (మైనింగ్‌/ సివిల్‌), ఎంబీబీఎస్, పీజీ(ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం 
ఉండాలి.
»    ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 09.07.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 03.08.2024
»    వెబ్‌సైట్‌: https://www.sail.co.in

Head Constable Posts : ఐటీబీపీలో 112 హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టులు.. చివ‌రి తేదీ!

Published date : 18 Jul 2024 09:18AM

Photo Stories