Skip to main content

NTRUHS: ఎంబీబీఎస్‌ ‘ప్రవేశాల’ ఉపసంహరణకు గడువు

ఎంబీబీఎస్‌ ‘ప్రవేశాల’ ఉపసంహరణకు గడువు
ఎంబీబీఎస్‌ ‘ప్రవేశాల’ ఉపసంహరణకు గడువు

ఎంబీబీఎస్‌ యాజమాన్య కోటా సీట్లలో 2021–22 సంవత్సరానికి మొదటి, రెండో విడత కౌన్సెలింగ్‌లలో ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఏప్రిల్‌ 14న మధ్యాహ్నం 3 గంటలలోపు ప్రవేశాలను ఉపసంహరించుకోవచ్చని ఎన్టీఆర్‌ వైద్య వర్సిటీ ప్రకటించింది. ఈ మేరకు ఏప్రిల్‌ 12న ప్రకటన జారీ చేసింది. గడువులోగా ఉపసంహరణకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ఒరిజనల్‌ ధ్రువపత్రాలు, ట్యూషన్ ఫీజును తిరిగి చెల్లించాలని వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లను రిజిస్ట్రార్‌ డాక్టర్‌ శంకర్‌ ఆదేశించారు.

Published date : 13 Apr 2022 11:32AM

Photo Stories