డీఎడ్ సెకండ్ సెమిస్టర్ పరీక్షల తేదీలు
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీఎడ్ సెకండ్ సెమిస్టర్ పరీక్షలు ఆగస్టు 24 నుంచి ప్రారంభమవుతాయని ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు డి.దేవానందరెడ్డి తెలిపారు. డీఎడ్ 2020–22 బ్యాచ్‌కు చెందిన విద్యార్థులకు ఉదయం 9 నుంచి 11.30 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నామన్నారు. ఆగస్టు 27తో ఈ పరీక్షలు ముగియనున్నాయి.
చదవండి:
Published date : 03 Aug 2022 01:17PM