Skip to main content

CMOverseas Scheme: మైనారిటీల విదేశీ విద్యకు సర్కార్‌ చేయూత

PG and PhD Admissions for Minority Students Abroad   Chief MinisterChief Minister's Overseas Scheme for Minority Studentss Overseas Scheme for Minority Students Government support for foreign education of minorities  Telangana Government Announcement: Assistance for Minority Students

సిరిసిల్ల కల్చరల్‌: విదేశీ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందిన మైనార్టీ విద్యార్థులకు చీఫ్‌ మినిస్టర్‌ ఓవర్సీస్‌ పథకం ద్వారా సర్కార్‌ చేయూతనిస్తోందని జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి ఆర్వీ రాధాబాయి జూలై 7న‌ ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి జూలై 30లోపు విదేశాల్లో పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాలు తీసుకున్న మైనారిటీ విద్యార్థులు www.telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్‌లో ఆగస్టు 8లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివరాలకు 99497 71639లో సంప్రదించాలని సూచించారు.
చదవండి:

NEET UG 2024 Topper Sucess Story : బేకరి వర్కర్‌ కుమార్తె.. నీట్‌లో 720/720 మార్కులతో టాపర్‌గా

Ramchandra Aggarwal Sucess Story: వైకల్యంతో నడవలేని స్థితి, వందల కోట్ల వ్యాపారవేత్తగా విజయం..

Published date : 09 Jul 2024 10:46AM

Photo Stories