సాక్షి, అమరావతి: విద్యార్థులకు ఉపాధి కల్పించే పలు కోర్సులను అందించేందుకు ఢిల్లీకి చెందిన నీట్ ఫౌండేషన్‌తో ఏపీ ఉన్నత విద్యామండలి జనవరి 24న ఎంవోయూ కుదుర్చుకుంది.
నీట్ ఫౌండేషన్‌తో ఉన్నత విద్యామండలి ఎంవోయూ
మంగళగిరిలోని మండలి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, వైస్‌చైర్మన్ రామ్మోహనరావు, కార్యదర్శి నజీర్ అహ్మద్, నీట్ ఫౌండేషన్ సీవోవో చారుకపూర్, తరుణ్‌శర్మ, అమర్‌గుప్తా పాల్గొన్నారు.