Skip to main content

APSCHE: రెండు సంస్థలతో ఉన్నత విద్యా మండలి ఒప్పందాలు

సాక్షి, అమరావతి: ఏపీలోని ఉన్నత విద్యాసంస్థల్లోని ఫ్యాకల్టీలో నైపుణ్యాలను మెరుగుపర్చేందుకు Commonwealth Educational Media Center for Asia (CEMCA)తో రాష్ట్ర ఉన్నత విద్యామండలి నవంబర్‌ 16న ఒప్పందం కుదర్చుకుంది.
APSCHE
రెండు సంస్థలతో ఉన్నత విద్యా మండలి ఒప్పందాలు

ఏపీ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి, సీఈఎంసీఏ డైరక్టర్‌ బి.శద్రాచ్‌ ఒప్పందపత్రాలపై సంతకాలు చేశారు. అలాగే, డిగ్రీ కాలేజీల్లో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసేందుకు వీలుగా Management and Entrepreneurship Professional Skills Councilతో ఉన్నత విద్యామండలి మరో ఒప్పందం కుదుర్చుకుంది. 

చదవండి:

Hemachandra Reddy: ‘పిల్లలు అద్భుతంగా ఎదిగే అవకాశం కల్పించాలి’

ఉద్యోగంతో కూడిన ఎంఎస్‌ కోర్సులు

Published date : 17 Nov 2022 04:22PM

Photo Stories