క్వాడ్ ఫెలోషిప్‌కు శ్రీకారం
Sakshi Education
‘క్వాడ్ ఫెలోషిప్’ను సభ్య దేశాధినేతలు మోదీ, బైడెన్, కిషిడా, అల్బనీస్ ఆవిష్కరించారు.
అమెరికాలోని ప్రఖ్యాత సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్) యూనివర్సిటీల్లో మాస్టర్స్, డాక్టోరల్ డిగ్రీలు చేసేందుకు ఒక్కో సభ్య దేశం నుంచి ఏటా 25 మంది స్టూడెంట్లను ఈ ఫెలోషిప్ స్పాన్సర్ చేస్తుంది. ఇది మన విద్యార్థులకు గొప్ప అవకాశాలు కల్పించే అద్భుత కార్యక్రమమని మోదీ అన్నారు.
చదవండి:
KVPY Fellowships: సైన్స్ విద్యార్థులకు ప్రోత్సాహం.. నెలకు రూ.7 వేల ఫెలోషిప్..
PMRF Fellowship: పీఎంఆర్‌ఎఫ్ ఫెలోషిప్‌కు 8 మంది హెచ్‌సీయూ విద్యార్థులు
Published date : 25 May 2022 04:51PM