Skip to main content

OU: ఎంకాం సిలబస్‌లో మార్పులు.. కామర్స్‌లో కొత్త కోర్సులు

ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలో ఎంకాం కోర్సులో సిలబస్‌ను మార్చనున్నట్లు కామర్స్‌ విభాగం హెడ్‌ ప్రొ.చెన్నప్ప మే 21న తెలిపారు.
Changes in MCom Syllabus and New Courses in Commerce
ఎంకాం సిలబస్‌లో మార్పులు.. కామర్స్‌లో కొత్త కోర్సులు

కామర్స్‌ విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేల ఎంకాం కోర్సును తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. 2022లో  ఎంకాం మొదటి సంవత్సరం సిలబస్‌ను మార్చగా..2023 నుంచి ద్వితీయ సంవత్సరం పాఠ్యాప్రణాళికలో ఐటీ, కంప్యూటర్, ఆధునిక సాంకేతిక విజ్ఞానంతో కూడిన అంశాలను చేర్చనున్నట్లు వివరించారు.   

చదవండి: UGC: ఉన్నతవిద్యకు సారథులు

కామర్స్‌లో కొత్త కోర్సులు  

ఎంకాంలో రెండు కొత్త కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు ప్రొ.చెన్నప్ప తెలిపారు. ఎంకాం కంప్యూటర్స్‌ అప్లికేషన్స్, ఎంకాం బిజినెస్‌ ఎనాలిటికల్, బీకాం ఫైనాన్స్‌ కోర్సును ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.

చదవండి: World's Top Universitiesల్లో మన యూనివర్సిటీలు

Published date : 22 May 2023 02:09PM

Photo Stories