Skip to main content

Motukuri Chandralekha: పేద విద్యార్థులకు ఆదర్శం చంద్రలేఖ

ఎటపాక: ఐరాస సదస్సుకు ఎంపికై న మోతుకూరి చంద్రలేఖ పేద విద్యార్థులకు ఆదర్శంగా నిలిచిందని పలువురు పేర్కొన్నారు.
Motukuri Chandralekha
పేద విద్యార్థులకు ఆదర్శం చంద్రలేఖ

ఆగ‌స్టు 15న‌ ఎటపాకలో చంద్రలేఖను ఎంపీపీ కాక కామేశ్వరి, ఎంఈవో నీలి బాలరాజు, వెలుగు ఏపీఎం స్వామి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. పేద కుటుంబంలో జన్మించి కస్తూర్బా బాలికల విద్యాలయంలో చదువుతూ ఎటపాకకు గుర్తింపు తేవడం ఆభినందనీయమని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వర్స బాలకృష్ణ, ఆర్‌ఐ బాపిరాజు, రమేష్‌, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Chandralekha

చదవండి:

DSP Success Story : ఎస్సై నుంచి డీఎస్పీ వరకూ.. 'ధనుంజయుడు' విజ‌య ప్ర‌స్థానం..

IAS Success Story: జ‌స్ట్ పాస్ మార్కుల‌తో ప‌ది పాస‌య్యా... క‌ట్ చేస్తే ఇప్పుడు క‌లెక్ట‌ర్‌గా సేవ‌లందిస్తున్నా.. నా స‌క్సెస్ జ‌ర్నీ ఇదే

Published date : 16 Aug 2023 03:33PM

Photo Stories