‘NCC’ కేడెట్లకు ఎయిర్‌వింగ్ శిక్షణ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఎన్‌సీసీ (నేషనల్ కేడెట్ క్రాప్స్) ఎయిర్ వింగ్ కేడెట్లకు దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో జూలై 3న శిక్షణ క్యాంపు నిర్వహించారు.
భారతవాయుసేన పనితీరు, ఫ్లైయింగ్ కేడెట్ల శిక్షణ, యుద్ధరంగంలో వాడే విమానాల్లో సాంకేతిక అంశాలు తదితర విషయాలపై జూన్ 19 నుంచి ఈ శిక్షణ కొనసాగినట్టు ఎయిర్‌ఫోర్స్ అకాడమీ ఉన్నతాధికారులు తెలిపారు. మొత్తం 50 మంది ట్రైనీ కేడెట్లలో 17 మంది బాలికలు ఉన్నారని, గుజరాత్, కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన కేడెట్లు శిక్షణలో పాల్గొన్నట్లు పేర్కొన్నారు.
చదవండి:
NCC New DDG : ఎన్‌సీసీ డీడీజీగా వి.ఎం.రెడ్డి
NDA for Women: దీటుగా రాణించి.. ధీర వనితలుగా నిలిచే ఆస్కారం
MS Dhoni: ఎన్‌సీసీ కమిటీలో సభ్యుడిగా నియమితులైన క్రికెట్ దిగ్గజం?
Published date : 04 Jul 2023 03:12PM