Skip to main content

Open School: ఓపెన్‌ స్కూల్‌ పబ్లిక్‌ పరీక్షలు తేదీలు ఇవే..

ఆదిలాబాద్‌టౌన్‌: 2023 సంవత్సరానికి సంబంధించి ఓపెన్‌ స్కూల్‌ పదో తరగతి, ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు అక్టోబర్‌ 16నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు డీఈవో ప్రణీత ఓ ప్రకటనలో తెలిపారు.
Open School
ఓపెన్‌ స్కూల్‌ పబ్లిక్‌ పరీక్షలు తేదీలు ఇవే..

ఉదయం 9నుంచి మ ధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్‌ ప్రా క్టికల్‌ పరీక్షలు అక్టోబర్‌ 30నుంచి నవంబర్‌ 6వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఓపెన్‌ స్కూల్‌ అడ్మిషన్లు పొందిన అభ్యాసకులు గమనించి పరీక్షలకు హాజరుకావాలని సూచించారు.

చదవండి:

Open schools: ఓపెన్‌ స్కూల్‌ విద్య.. రెగ్యులర్‌ కోర్సులతో సమానం.. 

Open School: ఓపెన్‌ స్కూల్‌ ద్వారా చదివినా సర్టిఫికెట్లకు రెగ్యులర్‌గా పరిగణిస్తారు: విద్యాశాఖాధికారి కె.శామ్యూల్‌

Published date : 22 Sep 2023 03:15PM

Photo Stories