ట్రాన్స్ కో ఏఈ నుంచి.. బొంత రాహుల్ – సివిల్స్ 272వ ర్యాంకు
Sakshi Education
నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం ఆశపల్లి ఒంటి బుర్జుకి చెందిన నర్సింహులు–శశికళ దంపతుల కుమారుడు బొంత రాహుల్ 272వ ర్యాంకు సాధించారు. ట్రాన్స్ కో టెక్నికల్ ఏఈగా పనిచేస్తున్న రాహుల్.. సివిల్స్ సాధించాలని 2018 జూలైలో రెండేళ్ల పాటు లాంగ్ లీవ్ పెట్టి ప్రిపేరయ్యారు.
Published date : 05 Aug 2020 06:16PM