ఇవి పాటిస్తే సక్సెస్ అవుతాం..: డిఎస్పీ ప్రశాంతి
Sakshi Education
డిఎస్పీగా ఉన్న కూతురికి సిఐగా ఉన్న తండ్రి సెల్యూట్ చేశాడు. ఈ సెల్యూట్ అందరం గర్వపడే సెల్యూట్.
ఇంట ఆడపిల్లకు గౌరవం పెరుగుతున్నందుకు చదువులో అమ్మారుులు ముందంజ వేస్తున్నందుకు ఉద్యోగాల్లో సామర్థ్యాలు చూపుతున్నందుకు కుటుంబాల ఆలోచనాధోరణిలో...
Published date : 07 Feb 2022 07:07PM