Skip to main content

UPSC Civils Topper Bhawna Garg Success Story : యూపీఎస్సీ సివిల్స్‌.. ఫ‌స్ట్‌ అటెమ్ట్.. ఫ‌స్ట్ ర్యాంక్‌.. నా స‌క్సెస్‌కు..

యూనియ‌న్ ప‌బ్లిక్ సర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) నిర్వ‌హించే సివిల్స్‌లో జ‌స్ట్ ర్యాంక్ కొట్టేతే చాలు అనుకుంటారు చాలా మంది. అలాగే ఇంకా చాలా మంది ఎన్నో ప్ర‌యాత్నాలు చేస్తేకానీ తాము అనుకున్న సివిల్స్ సాధించ‌లేరు.
Chasing UPSC Dreams, bhawna garg ias success story in telugu,UPSC Success,Civil Services Dream
Bhawna Garg IAS

కొంద‌రైతే ఈ సివిల్స్ సాధించ‌డం త‌మ వ‌ల్ల ఇక కాదు.. అని మ‌ధ్య‌లోనే వ‌దిలివేస్తుంటారు. కానీ వీటి అన్నింటికి విరుద్దంగా ఒక మ‌హిళ‌.. మొద‌టి ప్ర‌య‌త్నంలోనే.. యూపీఎస్సీ సివిల్స్‌లో జాతీయ స్థాయిలో.. ఫ‌స్ట్ ర్యాంక్ కొట్టి.. అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఈమే పంజాబ్‌కు చెందిన భావన గార్గ్ ఐఏఎస్‌. ఈ నేప‌థ్యంలో భావన గార్గ్ ఐఏఎస్ స‌క్సెస్ స్టోరీ మీకోసం.. 

కుటుంబ నేప‌థ్యం :
భావన గార్గ్.. తండ్రి పంజాబ్‌లోని కపుర్తలా నివాసి. ఈయ‌న జూనియర్ ఇంజనీర్. భావన గార్గ్ భర్త అజయ్ శర్మ. అజయ్ శర్మ కూడా ఐఏఎస్ ఆఫీస‌ర్‌. ఈయ‌న కూడా ఇంజనీర్ నేపథ్యం నుంచి వచ్చారు.

➤ UPSC Civils Ranker Success Story : నేను చిన్న వ‌య‌స్సులో.. తొలి ప్ర‌యత్నంలోనే సివిల్స్‌ కొట్టానిలా.. నా స‌క్సెస్ సీక్రెట్ ఇదే..
ఎడ్యుకేష‌న్ : 

Bhawna Garg IAS Inspire Stroy in Telugu

భావన గార్గ్.. 1998లో ఐఐటీ కాన్పూర్ నుంచి కెమికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశారు. గ్రాడ్యుయేషన్ సమయంలో ఈమె అన్ని సబ్జెక్టులలో అద్భుతమైన ప్ర‌తిభ క‌న‌బ‌రిచినందుకు.. రతన్ స్వరూప్ మెమోరియల్ అవార్డును గెలుచుకున్నారు. దీంతో పాటు అడ్మిషన్ కోసం నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్షలో కూడా మొదటి ర్యాంక్ సాధించింది. అలాగే ఈమె  2012లో వుడ్రో విల్సన్ స్కూల్ ఆఫ్ అమెరికాలో ప్రతిష్టాత్మక ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం నుంచి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ డిగ్రీని పొందారు.

యూపీఎస్సీ సివిల్స్ తొలి ప్రయత్నంలోనే.. టాప్‌-1 ర్యాంక్‌.. 

Bhawna Garg IAS UPSC News in Telugu

భావన గార్గ్.. ఐఐటీ కాన్పూర్‌లో ఉత్తీర్ణత సాధించిన ఏడాది తర్వాత.., ఆమె మొదటిసారిగా యూపీఎస్సీ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరైంది. తొలి ప్రయత్నంలోనే అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూ.. యూపీఎస్సీ సివిల్స్‌ పరీక్షలో ఆల్ ఇండియా నంబర్-1 ర్యాంక్ సాధించింది. 

ఎక్క‌డైనా బంగార‌మే..

Bhawna Garg IAS motivational story in telugu

ఈమె యూపీఎస్సీ సివిల్స్‌లో మ్యాథ్స్ , కెమిస్ట్రీని ఆప్షనల్ సబ్జెక్టులుగా ఎంపిక చేసుకుంది. ఐఏఎస్ (IAS) శిక్షణ సమయంలో (లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌) కూడా పాఠ్యాంశ కార్యకలాపాలలో ఉత్తమ పనితీరు ప్ర‌ద‌ర్శించి బంగారు పతకాన్ని కూడా గెలుచుకున్నారు భావన గార్గ్. 

భావన గార్గ్.. యూపీఎస్సీ సివిల్స్ ప్రిప‌రేష‌న్ ఇలా..

Bhawna Garg IAS UPSC Preparation

During the Practice Test, IAS Bhawna Garg attempted to finish the paper 10 minutes sooner than the planned time for the Exam Hall. Because the Prelim is only a qualification exam, her attention was always drawn to the Mains. Nonetheless, she devoted an entire month of May to it in order to avoid any risk and subsequently be able to prepare for the mains without fear of failing the first stage. Bhawna took a 3-4 day rest break after Prelims, and she prepared a work schedule for the next 5 months and divided the next two months into three 20-day slots for each of the three topics.Bhawna first completely revised Maths, then Chemistry, and finally GS until the General Studies exam on October 30th.

☛ APPSC Group 1 Ranker Inspirational Story : ప్రాణాపాయం నుంచి భ‌య‌టప‌డ్డానిలా.. ఎన్నో వివ‌క్ష‌త‌లు ఎదుర్కొంటూనే గ్రూప్‌-1 ఉద్యోగం కొట్టానిలా.. కానీ..

She was unable to conduct any additional research for the Essay assignment. However, the high-quality essays for Civil Services published by CSR proved extremely helpful in providing an understanding of the methodology to attempt the next 15 days exclusively for the Math Paper and then the next 10 days for the Chemistry Paper. So having an adequate gap between the Exams was extremely beneficial to her.

IAS Officer Success Story : ఈ క‌సితోనే.. ఎలాంటి కోచింగ్ లేకుండానే.. ఐఏఎస్ ఉద్యోగం కొట్టానిలా.. కానీ..

ఈమె పంజాబ్ కేడర్‌కు చెందిన IAS ఆఫీస‌ర్‌. ఈమె 1998 బ్యాచ్‌కు చెందిన వారు. ఈమె తన విద్యా, ఉద్యోగ, సేవారంగంలో ఎన్నో గొప్ప విజయాలు సాధించి.. ముందుకు సాగుతున్నారు. ఈమె జీవితం నేటి యువ‌త‌కు, అలాగే వివిధ పోటీప‌రీక్ష‌కు ప్రిపేర‌య్యే అభ్య‌ర్థుల‌కు ఎంతో స్ఫూర్తిధాయ‌కం.

Published date : 16 Oct 2023 03:01PM

Photo Stories