Best Non-Engineering Courses After Inter: ఇంజనీరింగ్‌తోపాటు అనేక వినూత్న కోర్సులు !!
Sakshi Education
ఇంటర్ ఎంపీసీతో ఇంజనీరింగ్‌తోపాటు అనేక వినూత్న కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటి గురించి ముందుగానే తెలుసుకొని సన్నద్ధమైతే లక్ష్య సాధన సులువవుతుంది. ఇంటర్ ఎంపీసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్నత విద్య కోర్సుల వివరాలు..

ఇంజనీరింగ్(బీఈ/బీటెక్).. ఎంపీసీ విద్యార్థులకు ఎవర్‌గ్రీన్ కోర్సు. ఇందుకోసం జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్, టీఎస్ ఎంసెట్, ఏపీఈఏపీసెట్, బిట్‌శాట్ వంటి ఎంట్రన్స్ టెస్ట్‌లకు విద్యార్థులు సిద్ధమవుతుంటారు.
చదవండి: After Inter Jobs: ఇంటర్‌తోనే సాఫ్ట్‌వేర్ కొలువు
బీటెక్‌తోపాటు.. ఇతర కోర్సులు
- ఆర్కిటెక్చర్
- ఏరోనాటికల్ సైన్స్
- ఏవియేషన్ టెక్నాలజీ
- డేటా సైన్స్
- ఫోరెన్సిక్ సైన్స్
- నాటికల్ సైన్స్
- బయోటెక్నాలజీ
- నానోకెమిస్ట్రీ
- పారిశ్రామిక డిజైన్
- గణాంకాలు
- మేనేజ్‌మెంట్ స్టడీస్
- చార్టర్డ్ అకౌంటెన్సీ (CA)
- కంపెనీ సెక్రటరీ (CS)
- కమర్షియల్ పైలట్ లైసెన్స్
చదవండి:
Published date : 21 Apr 2023 11:45AM