Skip to main content

Union Budget 2024-25 Allocations: రూ.47.65 లక్షల కోట్ల‌ బడ్జెట్‌.. శాఖల వారీగా కేటాయింపులు ఇలా..!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్ర‌వ‌రి 1వ తేదీ లోక్‌స‌భలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు.
Budget allocation   Lok Sabha witnesses budget presentation on February 1   Union Budget 2024-25 Allocations List   Nirmala Sitharaman presenting interim budget for FY 2024-25 in Lok Sabha

ఈ బడ్జెట్‌లో రూ.47.65 లక్షల కోట్లను ప్రకటించిన ఆమే వివిధ రంగాలకు వేల కోట్లు కేటాయించారు. ఇందులో రక్షణ రంగానికి, జాతీయ రహదారులు, రైల్వే, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, హోం శాఖకు పెద్ద పీట వేశారు. ఈ కథనంలో ఏ శాఖకు ఎంత కేటాయించారు. ఎక్కువ దేనికి, తక్కువ దేనికనే వివరాల‌ను తెలుసుకుందాం.. 

వివిధ రంగాలకు కేటాయింపులు ఇవే..
➤ రక్షణ రంగం - రూ.6,21,000 కోట్లు
➤ పెన్షన్లు - రూ.2,39,612 కోట్లు
➤ ఎరువుల రాయితీ - రూ.1,64.000 కోట్లు
➤ ఆహారం - రూ.2,05,250 కోట్లు
➤ పెట్రోలియం - రూ.11,925 కోట్లు
➤ వ్యవసాయం, అనుబంధ రంగాలు - రూ.1,46,819 కోట్లు
➤ వాణిజ్యం, పరిశ్రమలు - రూ.45,958 కోట్లు
➤ ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి - రూ.5900 కోట్లు
➤ విద్య - రూ.124638 కోట్లు 
➤ ఇంధనం - రూ.76302 కోట్లు

Union Budget Highlights 2024-24 : కేంద్ర ఆర్థికమంత్రులుగా ఉండి.. బడ్జెట్‌ ప్రవేశపెట్టని వారు వీరే.. కార‌ణం తెలిస్తే.. మీరే..

➤ విదేశీ వ్యవహారాలు - రూ.22154 కోట్లు
➤ ఆర్థికం - రూ.87642 కోట్లు
➤ ఆరోగ్యం - రూ.90171 కోట్లు
➤ హోం శాఖ - రూ.202868 కోట్లు
➤ వడ్డీ చెల్లింపులు - రూ.1190440 కోట్లు
➤ ఐటీ, టెలికామ్ - రూ.115752 కోట్లు
➤ ప్లానింగ్, స్టాటిస్టిక్స్ - రూ.6291 కోట్లు
➤ గ్రామీణాభివృద్ధి - రూ.177000 కోట్లు
➤ శాస్త్రీయ విభాగాలు - రూ.32169 కోట్లు
➤ సామాజిక సంక్షేమం - రూ.56501 కోట్లు


➤ ట్యాక్స్, అడ్మినిస్ట్రేషన్ - రూ.203297 కోట్లు
➤ జీఎస్టీ పరిహార నిధి - రూ.150000 కోట్లు
➤ రాష్ట్రాలకు నగదు బదిలీలు - రూ.286787 కోట్లు
➤ రవాణా - రూ.5440039 కోట్లు
➤ కేంద్రపాలిత ప్రాంతాలు - రూ.63541 కోట్లు
➤ పట్టణాభివృద్ధి - రూ.77524 కోట్లు

Union Budget 2024 Highlights: 2024 బడ్జెట్‌లో కీలకమైన అంశాలు ఇవే..!

Published date : 03 Feb 2024 08:55AM

Photo Stories