RBI Recruitment 2024 : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 94 ఆఫీసర్ గ్రేడ్–బి పోస్టులు..
Sakshi Education
ముంబైలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సర్వీస్ బోర్డు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐ శాఖల్లో ఆఫీసర్ గ్రేడ్–బి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 94.
» పోస్టుల వివరాలు: ఆఫీసర్ గ్రేడ్ బి(డీఆర్)–జనరల్–66, ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బి(డీఆర్)–డీఈపీఆర్–21, ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బి(డీఆర్)–డీఎస్‌ఐఎం–07.
» అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ/ఎంఏ/పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
» వయసు: 01.07.2024 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
» బేసిక్ పే స్కేల్: నెలకు రూ.55,200 నుంచి రూ.99,750.
» ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 25.07.2024
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 16.08.2024.
» వెబ్‌సైట్: http://www.rbi.org.in
Published date : 30 Jul 2024 12:27PM
Tags
- RBI Recruitment 2024
- bank jobs
- latest jobs in banks
- online applications
- job notifications 2024
- bank job recruitments 2024
- Reserve Bank of India Recruitment 2024
- RBI Recruitment
- RBI Jobs 2024
- Officer Group B
- officer group b posts
- eligible candidates for rbi
- Education News
- Sakshi Education News
- RBI Officer Grade-B
- RBI Recruitment
- RBI Service Board
- Officer Grade-B jobs
- RBI job vacancies
- RBI career
- Officer Grade-B application
- RBI branches
- Reserve Bank of India jobs
- RBI 2024 recruitment
- latest jobs in 2024
- sakshieducation latest job notifications in 2024