Jobs in Sports Quota : ఎస్‌బీఐ స్పోర్స్ కోటాలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు..
» మొత్తం పోస్టుల సంఖ్య: 68.
» పోస్టుల వివరాలు: ఆఫీసర్–17, క్లరికల్ స్టాఫ్–51.
» అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
బాస్కెట్‌బాల్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, వాలీబాల్, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ క్రీడల్లో సాధించిన సర్టిఫికేట్లు కలిగి ఉండాలి.
» వేతనం: నెలకు ఆఫీసర్ పోస్టుకు రూ.85,920, క్లరికల్ స్టాఫ్ పోస్టుకు రూ.64,480.
» వయసు: ఆఫీసర్ పోస్టుకు 30 ఏళ్లు, క్లరికల్ పోస్టుకు 28 ఏళ్లు మించకూడదు.
» ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్, ప్రాక్టికల్ అసెస్‌మెంట్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 24.07.2024.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 14.08.2024
» వెబ్‌సైట్: https://bank.sbi/careers
Posts at ARIC : ఏఆర్‌సీఐలో ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తులు.. వివరాలు ఇలా..
Tags
- SBI Sports Quota jobs
- Jobs in sports quota
- Job Notifications
- SBI Sports Quota Recruitments 2024
- online applications
- sports person
- jobs with sports certificates
- eligible candidates for jobs in sports quota
- Officer Posts
- Clerical Staff Posts
- bank jobs
- latest bank recruitments
- bank jobs in sports quota
- sbi sports quota 2024 recruitments
- latest job offers
- Education News
- Sakshi Education News
- SBIRecruitment
- StateBankofIndia
- OfficerJobs
- ClericalStaff
- SportsQuota
- SBIJobs
- SBIJobOpenings
- SBIcareers
- SportsQuotaJobs
- SBIVacancies
- latest jobs in 2024
- sakshieducation latest job notifications in 2024