Posts at ARIC : ఏఆర్‌సీఐలో ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తులు.. వివరాలు ఇలా..
» మొత్తం పోస్టుల సంఖ్య: 15.
» పోస్టుల వివరాలు: అసిస్టెంట్–05, టెక్నికల్ అసిస్టెంట్–07, టెక్నీషియన్–03.
» విభాగాలు: వెల్డర్, టర్నర్, ఎలక్ట్రీషియన్,సివిల్,మెకానికల్, మెటలర్జీ, హెచ్‌ఆర్, ఫైనాన్స్, స్టోర్స్, సెక్రటేరియట్ వర్క్స్, కెమిస్ట్రీ.
» అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీతో పాటు పని అనుభవం ఉండాలి.
» వయసు: అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులకు 28 ఏళ్లు, టెక్నికల్ అసిస్టెంట్‌కు 30 ఏళ్లు మించకూడదు.
» వేతనం: అసిస్టెంట్ పోస్టుకు రూ.57,960, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుకు రూ.69,120, టెక్నీషియన్ పోస్టుకు రూ.51,300
» ఎంపిక విధానం: రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 26.08.2024.
» రాతపరీక్ష తేది: 22.09.2024.
» పరీక్ష కేంద్రం: హైదరాబాద్.
» ట్రేడ్/స్కిల్ టెస్ట్: 06.10.2024.
» వెబ్‌సైట్: http://www.arci.res.in
Tags
- ARCI Recruitment 2024
- Job Notifications
- online applications
- entrance exam for job
- Eligible Candidates
- job offers for unemployed
- Administrative jobs
- Technical posts
- Jobs at ARCI Hyderabad
- International Advanced Research Center for Powder Metallurgy and Materials
- ARCI Jobs
- Posts at ARIC
- job offers latest
- latest job recruitments
- Education News
- ARCI recruitment
- ARCI job openings
- hyderabad jobs
- administrative posts
- Technical posts
- ARCI Balapur
- Powder Metallurgy jobs
- Materials Science careers
- ARCI vacancies
- Job applications ARCI
- latest jobs in 2024
- sakshi education latest jobs notifications