Clerk Posts at IBPS : ఐబీపీఎస్‌లో క్లర్క్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ!
» మొత్తం పోస్టుల సంఖ్య: 6,128 (ఆంధ్రప్రదేశ్‌లో 105, తెలంగాణలో 104 ఖాళీలు).
» అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
» వయసు: 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
» ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్స్ రాతపరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.
» బ్యాంకులు: బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సిండికేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 21.07.2024.
» ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష: ఆగస్ట్, 2024.
» ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష: అక్టోబర్, 2024.
» వెబ్‌సైట్: www.ibps.in
Tags
- Bank Jobs 2024
- job recruitments latest
- computer based jobs
- IBPS Notification
- IBPS Recruitment 2024
- Jobs at IBPS
- Common Recruitment Process
- Institute of Banking Personnal Selection
- jobs at banks
- latest job news
- online applications
- prelims and mains exam for ibps jobs
- Education News
- Sakshi Education News