APPSC: సర్టిఫికెట్ల పరిశీలనకు ప్రకటించిన తేదీలు ఇవే..
Sakshi Education
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వివిధ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలనకు Andhra Pradesh Public Service Commission (APPSC) షెడ్యూల్‌ను ప్రకటించింది.
ఈ మేరకు కమిషన్ కార్యదర్శి జె.ప్రదీప్ కుమార్ ఫిబ్రవరి 17న ప్రకటన విడుదల చేశారు. పోస్టుల వారీగా సరి్టఫికెట్ల పరిశీలనకు వేర్వేరు తేదీలను ప్రకటించారు.
చదవండి: Inspiring Story : శెభాష్.. ఇద్దరు ఇద్దరే.. ఒకేసారి మహిళా డీజీపీలుగా..
వివిధ పోస్టులకు ఎంపికైనవారి సర్టిఫికెట్ల పరిశీలనకు ఏపీపీఎస్సీ ప్రకటించిన తేదీలు ఇలా..
విభాగం |
పోస్టు |
తేదీ |
ఏపీ ఉమెన్ డెవలప్‌మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ |
గ్రేడ్–1 ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ |
ఫిబ్రవరి 28 |
హార్టికల్చర్ విభాగం |
హార్టికల్చర్ ఆఫీసర్ |
ఫిబ్రవరి 28 |
ఏపీ వర్క్స్ అకౌంట్స్ సర్వీస్ |
డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్–2 |
ఫిబ్రవరి 28 |
ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ విభాగం |
అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ |
మార్చి 1 |
ఏపీ లెజిస్లేచర్ సర్వీస్ |
తెలుగు రిపోర్టర్ |
మార్చి 6 |
ఏపీ ఇన్ఫర్మేషన్ సబార్డినేట్ సర్వీస్ |
అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ |
మార్చి 7 |
Published date : 18 Feb 2023 03:34PM