269 Jobs: పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్.. దరఖాస్తుకు చివరి తేదీలు ఇవే..
Sakshi Education
రాష్ట్రంలో వివిధ కేటగిరీల్లోని 269 పోస్టుల భర్తీకి Andhra Pradesh Public Service Commission (APPSC) సెప్టెంబర్ 28న నోటిఫికేషన్ జారీ చేసింది.
గ్రూప్–4, మెడికల్ ఆఫీసర్లు, లెక్చరర్ తదితర పోస్టులు వీటిలో ఉన్నాయి. పోస్టులు, దరఖాస్తు గడువు వివరాలు ఇలా ఉన్నాయి..
చదవండి: ఏపీపీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | గైడెన్స్ | ప్రీవియస్ పేపర్స్ | సక్సెస్ స్టోరీస్ | సిలబస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఆన్‌లైన్ క్లాస్ | ఎఫ్‌ఏక్యూస్ | టీఎస్‌పీఎస్సీ
కేటగిరీ |
పోస్టులు |
దరఖాస్తు గడువు |
గ్రూప్–4 |
6 |
సెప్టెంబర్ 29 – అక్టోబర్ 19 |
నాన్ గెజిటెడ్ |
45 |
అక్టోబర్ 11 నుంచి నవంబర్ 2 |
ఆయుర్వేద లెక్చరర్లు |
3 |
అక్టోబర్ 7 నుంచి 22 |
హోమియో లెక్చరర్లు |
34 |
అక్టోబర్ 7 నుంచి 22 |
ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్ |
72 |
అక్టోబర్ 6 నుంచి 21 |
హోమియో మెడికల్ ఆఫీసర్ |
53 |
అక్టోబర్ 6 నుంచి 21 |
యునాని మెడికల్ ఆఫీసర్ |
26 |
అక్టోబర్ 6 నుంచి 21 |
ఏఈఈ |
23 |
అక్టోబర్ 6 నుంచి నవంబర్ 15 |
సివిల్ అసిస్టెంట్ సర్జన్ |
7 |
అక్టోబర్ 27 నుంచి నవంబర్ 16 |
Published date : 29 Sep 2022 03:46PM