APPSC: అసిస్టెంటు కన్జర్వేటర్ పోస్టుల నియామక పరీక్ష తేదీలు ఇవే..
Sakshi Education
సాక్షి, అమరావతి: అటవీశాఖలోని అసిస్టెంటు కన్జర్వేటర్ పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించి రాత పరీక్షలు నవంబర్ 9, 10 తేదీల్లో నిర్వహించనున్నామని ఏపీపీఎస్సీ నవంబర్ 2న ఒక ప్రకటనలో తెలిపింది.
చదవండి: APPSC: అటవీశాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను కమిషన్ వెబ్‌సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని అభ్యర్థులకు సూచించింది.
చదవండి: APPSC: పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ రాత పరీక్షల షెడ్యూల్
Published date : 03 Nov 2022 02:58PM