Skip to main content

APPSC: అటవీశాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అటవీశాఖకు సంబంధించి ఎనిమిది ఫారెస్టు రేంజ్‌ ఆఫీసర్‌ పోస్టులు, అలాగే సర్వే ల్యాండ్‌ రికార్డ్స్‌ విభాగంలోని ఎనిమిది కంప్యూటర్‌ డ్రాఫ్ట్‌మెన్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి హెచ్‌.అరుణ్‌కుమార్‌ అక్టోబర్‌ 17న తెలిపారు.
APPSC
అటవీశాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఫారెస్టు రేంజ్‌ ఆఫీసర్‌ పోస్టులకు నవంబర్‌ 15 నుంచి డిసెంబర్‌ 5వ తేదీ వరకు దరఖాస్తు చేయవచ్చునని పేర్కొన్నారు. కంప్యూటర్‌ డ్రాఫ్ట్‌మెన్‌ పోస్టులకు నవంబర్‌ 10 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తు చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు. ఇతర వివరాలకు ‘హెచ్‌టీటీపీఎస్‌://పీఎస్‌సీ.ఏపీ.జీఓవీ.ఐఎన్‌’ను సందర్శించాలని కోరారు.

చదవండి: ఏపీపీఎస్సీ ☛ స్టడీ మెటీరియల్ ☛ బిట్ బ్యాంక్ ☛ గైడెన్స్ ☛ ప్రీవియస్ పేపర్స్ ☛ సక్సెస్ స్టోరీస్ ☛ సిలబస్ ☛​​​​​​​ ఆన్‌లైన్ టెస్ట్స్ ☛ ఆన్‌లైన్ క్లాస్ ☛ ​​​​​​​ఎఫ్‌ఏక్యూస్‌

Published date : 18 Oct 2022 03:13PM

Photo Stories