APPSC: పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ రాత పరీక్షల షెడ్యూల్
ఈ పరీక్షల హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని అభ్యర్థులకు సూచించింది. ఈ షెడ్యూల్ లోని పోస్టులన్నింటికీ జనరల్ స్టడీస్ మెంటల్ ఏబిలిటీ పరీక్ష నవంబర్ 7న జరగనుంది. అన్ని పోస్టులకు ఇది కామన్ పేపర్.
చదవండి: ఏపీపీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | గైడెన్స్ | ప్రీవియస్ పేపర్స్
దేవదాయ శాఖ ఈవో స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలు
దేవదాయ శాఖ ఈవో స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. పరీక్ష రాసిన మొత్తం 52,915 మందికి గాను 1,278 మంది మెయిన్ పరీక్షకు ఎంపికయ్యారు.
చదవండి: ఏపీపీఎస్సీ - సక్సెస్ స్టోరీస్ | సిలబస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఆన్‌లైన్ క్లాస్ | ఎఫ్‌ఏక్యూస్
సబ్జెక్టు పరీక్షల షెడ్యూల్ ఇలా..
డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్(పేపర్ 2, 3) |
నవంబర్–3 |
ఏపీఆర్వో(పేపర్ 2) |
నవంబర్–4 |
అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్(పేపర్ 2) |
నవంబర్–4 |
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఉమెన్(పేపర్ 2) |
నవంబర్–5 |
డీపీఆర్వో (పేపర్ 2, 3) |
నవంబర్–6 |
ఎక్సె్టన్షన్ ఆఫీసర్ స్త్రీశిశు సంక్షేమం(పేపర్ 2) |
నవంబర్–7 |
తెలుగు రిపోర్టర్(పేపర్ 2) |
నవంబర్–16 |