Skip to main content

Inter Admissions: గిరిజన కాలేజీల్లో ఇంటర్‌ ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థకు చెందిన 19 జూనియర్‌ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని కార్యదర్శి ఎస్‌.భార్గవి మే 16న‌ ఓ ప్రకటనలో సూచించారు.
Invitation of Applications for Inter Admission in Tribal Colleges

పదో తరగతి ఉత్తీర్ణులైన గిరిజన, గిరిజనేతర విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. దరఖాస్తుల గడువును ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు పొడిగించినట్టు తెలిపారు. వివరాలకు  www.aptwgurukulam.ap.gov.in వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.  
చదవండి:

Triple-IT: ట్రిపుల్‌ ఐటీ దరఖాస్తు నోటిఫికేషన్ విడుద‌ల‌.. ప్రవేశార్హతలు, వయస్సు, అడ్మిషన్లు విదానం ఇలా..

Free Textile Diploma Course: హ్యాండ్లూమ్స్ టెక్స్ టైల్ డిప్లొమా కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం.. నెలకు స్టైఫండ్ ఇంత‌!

Published date : 17 May 2024 03:24PM

Photo Stories