సాక్షి, ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి నిర్వహించాల్సిన ఇంటర్ ప్రాక్టికల్స్‌ను వాయిదా వేశారు.
inter practical postponed
మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నేటి నుంచి జరగాల్సిన ఉంది. అయితే ఇంటర్ ప్రాక్టికల్స్ జంబ్లింగ్ విధాన్నాన్ని ప్రవేశపుడుతూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టేయడంతో ఇంటర్ విద్యామండలి ఈ నిర్ణయం తీసుకుంది.