Skip to main content

Breaking News for Inter Hall Tickets: ఈ పేపర్‌పై ప్రింట్ తిసిన హాల్ టికెట్‌లు పరీక్ష హాల్‌లోకి అనుమతించబడవు!

సాక్షి ఎడ్యుకేషన్: ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు IPE March 2025 పరీక్షలకు హాజరయ్యే సమయంలో హాల్ టికెట్‌ను వైట్ పేపర్‌పై ప్రింట్ తీసుకోవాలి.
ap Inter hall ticket white paper only exam rules  Important notice for AP Inter 1st and 2nd-year hall tickets

ఏవిధమైన కలర్ పేపర్‌పై ప్రింట్ చేసిన హాల్ టికెట్‌లు పరీక్ష హాల్‌లోకి అనుమతించబడవు అని ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు (BIEAP) స్పష్టంగా తెలిపింది.. కాబట్టి విద్యార్థులు తమ హాల్ టికెట్‌ను సాధారణ వైట్ పేపర్ మీద స్పష్టంగా ప్రింట్ చేసుకుని, ఎగ్జామినేషన్ హాల్‌కు తీసుకురావాలి.

చదవండి: ఏపీ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2025 | సిలబస్ | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | ప్రివియస్‌ పేపర్స్ | న్యూస్ | టిఎస్ ఇంటర్

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 05 Mar 2025 09:16AM

Photo Stories