Skip to main content

జూనియర్‌ కాలేజీలకు దసరా సెలవులు

రాష్ట్రంలోని అన్ని జూనియర్‌ కాలేజీలకు అక్టోబర్‌ 10వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభం అవుతాయని ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియెట్‌ బోర్డు పరీక్షల నియంత్రణాధికారి (కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్) ఎం.రామసుబ్బన్న పేర్కొన్నారు.
జూనియర్‌ కాలేజీలకు దసరా సెలవులు
జూనియర్‌ కాలేజీలకు దసరా సెలవులు

ఈ మేరకు అక్టోబర్‌ 7న ఒక ప్రకటన విడుదల చేశారు. అక్టోబర్‌ 17వ తేదీ వరకు ఈ సెలవులు ఉంటాయని, తిరిగి 18వ తేదీ నుంచి కాలేజీలు పునఃప్రారంభమవుతాయని వివరించారు. దసరా సెలవుల సమయంలో కాలేజీల్లో తరగతులు నిర్వహించరాదని అన్ని కాలేజీల ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీ చేశారు.

చదవండి:

భారీ సంఖ్యలో ఐబీపీఎస్‌ ఉద్యోగాల నోటిఫికేషన్‌.. దరఖాస్తులు ప్రారంభం

అసిస్టెంటు ఇంజనీర్‌ పోస్టులకు నోటిఫికేషన్

Published date : 14 Oct 2021 05:14PM

Photo Stories