Skip to main content

Jobs: అసిస్టెంటు ఇంజనీర్‌ పోస్టులకు నోటిఫికేషన్

రాష్ట్రంలోని వివిధ ఇంజనీరింగ్‌ సర్వీస్‌ విభాగాల్లోని 190 అసిస్టెంటు ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ అక్టోబ‌ర్ 7న‌ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Jobs
అసిస్టెంటు ఇంజనీర్‌ పోస్టులకు నోటిఫికేషన్

అర్హులైన అభ్యర్థులు నిర్ణీత ఫీజును చెల్లించి ఈనెల 21 నుంచి నవంబర్‌ 11 వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు. ఇతర వివరాలకు https://psc.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని కమిషన్ కార్యదర్శి ఆంజనేయులు సూచించారు.

చదవండి:

రాతపరీక్ష లేకుండా దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగాలు

భారీ సంఖ్యలో ఐబీపీఎస్‌ ఉద్యోగాల నోటిఫికేషన్‌.. దరఖాస్తులు ప్రారంభం

Published date : 08 Oct 2021 01:26PM

Tags

Photo Stories