AP Inter Exam Evaluation: ప్రారంభమైన ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం
Sakshi Education
ఆదివారం ప్రకటించినట్లుగా ఇంటర్ విద్యార్థల పరీక్షకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం ఈరోజు ప్రారంభం అయ్యింది. మరింత సమాచారాన్ని పరీక్ష అధికారులు వెల్లడించారు..
అనంతపురం: ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనంలో భాగంగా ఈనెల 26న కెమిస్ట్రీ, హిస్టరీ, 28న బాటనీ, జువాలజీ, కామర్స్ జవాబుపత్రాలను నేటి (సోమవారం) నుంచే ప్రారంభమవుతాయని క్యాంపు ఆఫీసర్, జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారి ఎం.వెంకటరమణ నాయక్ తెలిపారు.
SSLC Exam: ఎస్‌ఎస్‌ఎల్‌సీ వార్షిక పరీక్షలు ప్రారంభం..
ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆయా సబ్జెక్టులకు మూల్యాంకన ఉత్తర్వులు పొందిన చీఫ్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లు సోమవారం ఉదయం అనంతపురంలోని కొత్తూరు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలోని క్యాంపునకు చేరుకోవాలని కోరారు.
Published date : 25 Mar 2024 01:31PM
Tags
- AP Inter Exams
- intermediate examinations
- Students
- exam papers
- answer sheets evaluation
- Examiners
- district education officers
- Education News
- Sakshi Education News
- ananthapur news
- Anantapuram
- Evaluation
- InterAnswerSheets
- Chemistry
- History
- Botany
- Zoology
- Commerce
- CampOfficer
- MVenkataramanaNaik
- StartDate
- Monday
- sakshieducation udates