Commissioner of Education: బాధ్యతల స్వీకరణ
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌గా నియమితులైన ఎస్.సురేష్ నవంబర్ 29న ఇబ్రహీంపట్నంలోని కమిషన రేట్ కార్యాలయంలో బాధ్యతలను స్వీకరిం చారు.
![Commissioner of Education: బాధ్యతల స్వీకరణ](/sites/default/files/images/2021/11/30/aplogo0-1638257316.jpg)
ప్రస్తుత కమిషనర్ వాడ్రేవు చినవీర భద్రుడి నుంచి ఆయన బాధ్యతలను స్వీకరిం చారు. పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్, సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ వెట్రిసెల్వి పాల్గొన్నారు.
చదవండి:
11.03 లక్షల మంది విద్యార్థులకు రూ.686 కోట్లు
Teachers: సింగిల్ టీచర్ స్కూళ్లలోకి అదనపు టీచర్ల సర్దుబాటు
Published date : 30 Nov 2021 12:58PM