Skip to main content

Deadline for open school admissions: ఓపెన్‌ స్కూల్‌ పది, ఇంట ర్‌ అడ్మిషన్లకు ఈనెల 30వ తేదీ వరకు గడువు

నంద్యాల(న్యూటౌన్‌): ఏపీ ఓపెన్‌ స్కూల్‌ పదవ తరగతి, ఇంటర్మీడియెట్‌ అడ్మిషన్లకు ఈనెల 30వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు జిల్లా విద్యా శాఖ అధికారి సుధాకర్‌రెడ్డి, ఓపెన్‌ స్కూల్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ లక్ష్మీనారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Also Read :  Quiz of The Day (November 22, 2023): ప్రపంచంలో పశుసంపద అధికంగా ఉన్న దేశం ఏది?

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం(ఏఓఓఎస్‌ఎస్‌) ద్వారా 2023–24 విద్యాసంవత్సరానికి సంబంధించిన పది, ఇంట ర్‌ తరగతుల్లో అడ్మిషన్లు పొందడానికి ఏపీఓఎస్‌ఎస్‌ సంచాలకులు ఈనెల 26వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుం చెల్లించకుండా దర ఖాస్తు చేసుకోవచ్చన్నారు. రూ.200 అపరాధ రుసుంతో ఈనెల 27 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉందన్నారు. వివరాలకు www.apopen school.ap. gov. in వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.

Published date : 22 Nov 2023 03:30PM

Photo Stories