Tenth & Inter Admissions: ఓపెన్ స్కూల్‌లో అడ్మిషన్లు
Sakshi Education
చిత్తూరు కలెక్టరేట్ : ఏపీ ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్‌లో ప్రవేశానికి ప్రభుత్వం అవకాశం కల్పించిందని డీఈఓ దేవరాజు తెలిపారు.
ఆయన అక్టోబర్ 18న విలేకరులతో మాట్లాడుతూ 2024–25 విద్యాసంవత్సరానికి గాను ఏపీ ఓపెన్ స్కూల్ ఆధ్వర్యంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ అడ్మిషన్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
ఈ నెల 25వ తేదీ వరకు అపరాద రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని, రూ.200 అపరాద రుసుంతో అక్టోబర్ 26 నుంచి 29 వరకు, రూ.500 అపరాద రుసుంతో అక్టోబర్ 31వ తేదీ వరకు అవకాశం ఉంటుందన్నారు. ఆసక్తి, అర్హత ఉన్న వారు జిల్లాలోని కో ఆర్డినేటర్ సెంటర్లలో సంప్రదించాలని తెలిపారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమించి ఫీజులు అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఈఓ హెచ్చరించారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
Published date : 21 Oct 2024 09:43AM
Tags
- Open School
- Open Admissnions
- Open School Tenth Class Admissions
- Open School Inter Admissions
- DEO Devaraj
- APOSS
- Chittoor District News
- andhra pradesh news
- AP Open School
- Class 10 admissions
- intermediate admissions
- Chittoor District
- Education opportunity
- Open school applications
- Andhra Pradesh education
- AP Open School 2024
- SakshiEducationUpdates