Skip to main content

టెన్త్ పరీక్షల ఫీజుకు చివరి తేదీ ఇదే..

Tenth Class
టెన్త్ ఫీజు చెల్లించాలి’

రాష్ట్రంలోని టెన్త్ పరీక్షల ఫీజులను జనవరి 24 నుంచి ఫిబ్రవరి 4వ తేదీలోపు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు జనవరి 19న ఆయన ప్రకటన విడుదల చేశారు. నామినల్ రోల్స్, ఇతర డాక్యుమెంట్లను కూడా ఫిబ్రవరి 4వ తేదీలోపు సమర్పించాలన్నారు.

చదవండి: 

Military School: సైనిక పాఠశాల వార్షికోత్సవ వేడుక

English: స్కూళ్లలో ఆంగ్లంలో విద్యా బోధన.. సర్కారీ స్కూళ్లకు కొత్త సొబగులు

Schools Reopen: ‘ఉత్సాహంగా పాఠశాలలకు’

Published date : 20 Jan 2022 11:40AM

Photo Stories