TS TET 2023 Social Bitbank: హిస్టరీ, సివిక్స్, ఎకానమీ, జియోగ్రఫీ టాపిక్ వారీగా ఫ్రీ ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్స్

తెలంగాణ ప్రభుత్వం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS TET 2023) సెప్టెంబర్‌ 15న నిర్వహించనుంది. హిస్టరీ, సివిక్స్, ఎకానమీ, జియోగ్రఫీ టాపిక్ వారీగా ఫ్రీ ఆన్లైన్ బిట్‌బ్యాంక్ కోసం ఇక్కడ చూడండి.

సెప్టెంబర్‌ 15న TS TET 2023 పరీక్ష, 27న ఫలితాలు విడుదల కానున్నాయి. పేప‌ర్‌-1 మొత్తం 150 మార్కులు, పేప‌ర్‌-2 150 మార్కుల‌కు ఉంటుంది. ప్రస్తుత విద్యా సంవ‌త్సరం చివ‌రి ఏడాది చ‌దివే అభ్యర్థులూ అర్హులే. కంప్యూటర్‌ ఆధారిత విధానంలో ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తారు.

TS TET 2023 Exam Pattern & Eligibility : ఈ టిప్స్ పాటిస్తే.. టెట్‌లో టాప్ స్కోర్ మీదే..

టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు తెలంగాణ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకం కోసం DSC/TRT పరీక్ష రాయడానికి అర్హులవుతారు. TET స్కోర్ ఇప్పుడు మొత్తం జీవితకాలం చెల్లుతుంది. కాబట్టి, ఒకసారి టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు, TRT/DSC నోటిఫికేషన్‌లు వచ్చినప్పుడు  పరీక్షలు రాసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6612 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్న విష‌యం తెల్సిందే. 

TS TET 2023 Social Studies బిట్‌బ్యాంక్

Sakshieducation.com ప్రత్యేకంగా సబ్జెక్ట్ నిపుణుల సహాయంతో TS TET బిట్‌బ్యాంక్‌ను సిద్ధం చేసింది. అన్ని సబ్జెక్టులకు ప్రాక్టీస్ ప్రశ్నలు అందుబాటులో ఉన్నాయి. ఔత్సాహిక అభ్యర్థులు తమ ఖాళీ సమయంలో ప్రాక్టీస్ చేసి TET పరీక్షకు సిద్ధం అవొచ్చు. కింది Social Studies బిట్‌బ్యాంక్ లింకులను క్లిక్ చేసి ప్రాక్టీస్ చేయండి.

TS TET Social History Practice Questions

TS TET Social Economy Practice Questions

TS TET Social Civics Practice Questions

#Tags